Tense situation prevailed at K. Bethapudi village of Narasap-uram rural mandal in West Godavari on early Wednesday when authorities evicted eight persons who had been on a hunger strike since October 15. <br />తుందుర్రు ఆక్వా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుపై అటు ప్రభుత్వం, ఇటు ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆక్వా ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా గోదావరి కలుషితమై.. తమ జీవనాధారం దెబ్బతింటుందని అక్కడి రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు.